ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 5:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దుబాయ్‌లో హ్యాండ్ మస్కట్ లో అంగ రంగ వైభవంగా గణేశ నిమజ్జనం.

దుబాయ్‌లో హ్యాండ్ మస్కట్ లో అంగ రంగ వైభవంగా గణేశ నిమజ్జనం.

జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 26:

తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మస్కట్ దుబాయ్‌లో తెలుగు ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో గణేశ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భజనలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేశుడికి వీడ్కోలు పలికారు.
‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మస్కట్ దుబాయ్ లో పరిసరాలు మార్మోగాయి. సాంప్రదాయబద్ధంగా, రంగరంగ వైభవంగా సాగిన నిమజ్జన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో దుబాయ్ పూజిరా అధ్యక్షులు లింగం అంజన్న. రమేష్.అరుణ్.రాహుల్. రమేష్.రెడ్డి. సురేష్. కిషన్.నాగరాజు.మహేంద్ర.అరుణ్.మల్లేష్.నరసయ్య.అలాగే మస్కట్లోని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంస్థ సభ్యులు రమేష్.గంగాధర్.వినయ్.రుద్ర. కళ్యాణ్.వేణు. చంద్రమౌళి. గణేష్, రమేష్. ఎల్లయ్య. రమేష్. నిర్వాహకులు, భక్తులు, పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.